సాధువుల ఎన్నికల్లో డిష్యుం..డిష్యుం | Violence Amongst Saints Election At Ujjain | Sakshi
Sakshi News home page

సాధువుల ఎన్నికల్లో డిష్యుం..డిష్యుం

May 12 2016 3:48 PM | Updated on Sep 3 2017 11:57 PM

సాధువుల ఎన్నికల్లో డిష్యుం..డిష్యుం

సాధువుల ఎన్నికల్లో డిష్యుం..డిష్యుం

మధ్యప్రదేశ్లో సాధువుల ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఉజ్జయినిలో జరిగిన సాధువుల సంఘం ఎన్నికల ఫలితాలు గురువారం ఉదయం వెలువడ్డాయి.

ఉజ్జయిని: మధ్యప్రదేశ్లో సాధువుల ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఉజ్జయినిలో జరిగిన సాధువుల సంఘం ఎన్నికల ఫలితాలు  గురువారం ఉదయం వెలువడ్డాయి.

దీంతో ఓడిపోయిన వర్గానికి చెందిన కొందరు మరో వర్గంపై దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 20 మంది వరకు సాధువులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. గాయపడిన సాధువులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement