విద్యార్థినిపై టీచర్ అత్యాచారయత్నం | Teacher arrested for rape attempt in Srinagar | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై టీచర్ అత్యాచారయత్నం

Dec 14 2013 11:01 PM | Updated on Jul 28 2018 8:51 PM

విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు.

విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్లో 40 ఏళ్ల పర్వేజ్ అహ్మద్ అనే ఉపాధ్యాయుడు తన దగ్గరకు ప్రైవేట్ ట్యూషన్ కోసం వచ్చిన ఓ బాలికపై ఆగయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఫోరెన్సిక్ ఆధారాల్ని సేకరించారు. సర్దార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి శనివారం ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement