వచ్చే నెల్లో భారీ వర్షాలు | La Nina phenomena delayed but monsoon will be above normal: IMD | Sakshi
Sakshi News home page

వచ్చే నెల్లో భారీ వర్షాలు

Aug 25 2016 10:29 AM | Updated on Sep 4 2017 10:52 AM

అతివృష్టి ప్రభావం సెప్టెంబర్‌లో ఉంటుందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలకు అనుకూల వాతావరణాన్ని కల్పించిన లా నినా (అతివృష్టి) ప్రభావం సెప్టెంబర్‌లో ఉంటుందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

వాస్తవానికి ఈ సారి వర్షాకాలం ప్రారంభం నుంచే లా నినా ప్రభావం ఉంటుందని భావించినా.. అది కాస్త ఆలస్యమైందని ఐఎండీ డెరైక్టర్ జనరల్ కేజే రమేశ్ తెలిపారు. ఎల్ నినో ప్రభావం తగ్గినందునే సాధారణం కన్నా భారీ వర్షాలు కురిశాయని.. వచ్చే నెల్లో మరింత వర్షాపాతం నమోదు కానుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement