'ఆ పొరపాట్లను బీహార్ లో పునరావృతం కానివ్వం' | jitan ram manjhi will not repeat jarkhand episode again in bihar | Sakshi
Sakshi News home page

'ఆ పొరపాట్లను బీహార్ లో పునరావృతం కానివ్వం'

Dec 23 2014 6:35 PM | Updated on Mar 29 2019 9:31 PM

జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన పొరపాట్లను బీహార్ లో పునరావృతం కానివ్వమని సీఎం జితిన్ రామ్ మాంజీ స్పష్టం చేశారు.

పాట్నా:జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన పొరపాట్లను బీహార్ లో పునరావృతం కానివ్వమని సీఎం జితిన్ రామ్ మాంజీ స్పష్టం చేశారు.జార్ఖండ్ లో 81 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 42 సీట్లు కైవశం చేసుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీనిపై మీడియాతో మాట్లాడిన రామ్ మాంజీ.. అక్కడ జరిగిన పొరపాట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ బీహార్ లో పునరావృతం కానివ్వమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement