గాడిదలకు అవార్డులు! | Awards to donkeys! | Sakshi
Sakshi News home page

గాడిదలకు అవార్డులు!

Jan 7 2015 3:20 AM | Updated on Sep 2 2017 7:19 PM

గాడిదలకు అవార్డులు!

గాడిదలకు అవార్డులు!

కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బెంగళూరు: కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  విభిన్న రంగాల్లో విశేష ప్రతిభా పాటవాలను కనబరిచిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చే  అవార్డులను సైతం రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అందజేస్తున్నారని వాటాళ్ పార్టీ అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ ఆరోపిస్తూన్నారు.

అవార్డుల ప్రకటన విషయంలో ప్రభుత్వ వైఖరికి ఆయన వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.   వాటాళ్ నాగరాజ్ గాడిదలకు అవార్డులను అందజేసి తన నిరసనను తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement