పేద విద్యార్థులకు హీరో చేయూత..! | Vishal Helps Poor Students for Higher Studies | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థులకు హీరో చేయూత..!

Jun 27 2017 9:54 AM | Updated on Sep 5 2017 2:36 PM

పేద విద్యార్థులకు హీరో చేయూత..!

పేద విద్యార్థులకు హీరో చేయూత..!

తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్ పలు

తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి విశాల్ పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. నిరు పేదలుచ అనాథలకు తన దేవి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. 2017-18 సంవత్సరానికి గానూ సుగాలి జాతికి చెందిన 15 మంది పేద విద్యార్థులకు లయోలా కళాశాలో సీట్లు ఇప్పించి, వారి చదువుకు ఖర్చునంతా తన దేవి ట్రస్ట్ ద్వారా అందించనున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement