మహిళా దర్శకులకు ఆదర్శం ఆమె! | Vijaya Nirmala Birthaday Special | Sakshi
Sakshi News home page

సినీ ప్రపంచపు ధ్రువతార!

Feb 20 2020 12:17 PM | Updated on Feb 20 2020 12:41 PM

Vijaya Nirmala Birthaday Special - Sakshi

పురుషాధిక్య సినీ ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారమె. కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా తన సత్తాను చాటారామె. తెలుగులో భానుమతి, సావిత్రి తరువాత దర్శకత్వం వహించిన మూడో మహిళగా ఖ్యాతిగాంచిన ఆమె మరెవరో కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి విజయనిర్మల. ఆమె పుట్టిన రోజు సందర్భంగా విజయనిర్మల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Advertisement
 
Advertisement
Advertisement