బచ్చన్ ఎందుకలా చేశాడు? | Sudeep scores 300 in AP | Sakshi
Sakshi News home page

బచ్చన్ ఎందుకలా చేశాడు?

May 1 2014 11:10 PM | Updated on Sep 2 2017 6:47 AM

బచ్చన్ ఎందుకలా చేశాడు?

బచ్చన్ ఎందుకలా చేశాడు?

బచ్చన్ మంచి యువకుడు. తనేంటో తన వ్యాపారమేంటో అన్నట్లు ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇద్దరు వ్యక్తులను హత్య చేస్తాడు. అతనెందుకలా చేయాల్సి వచ్చింది

 బచ్చన్ మంచి యువకుడు. తనేంటో తన వ్యాపారమేంటో అన్నట్లు ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇద్దరు వ్యక్తులను హత్య చేస్తాడు. అతనెందుకలా చేయాల్సి వచ్చింది? ఈ కేసును ఛేదించడానికి రంగంలోకి దిగిన ఇన్వెస్టిగేటివ్ పోలీసాఫీసర్ అసలు నిజం తెలుసుకుంటాడా? తదితర అంశాలతో రూపొందిన కన్నడ చిత్రం ‘బచ్చన్’. టైటిల్ రోల్‌ను సుదీప్, పోలీసాఫీసర్ పాత్రను జగపతిబాబు పోషించగా భావన, పరుల్ యాదవ్, తులిప్ జోషి నాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని అదే పేరుతో ఉదయ్ కె.మెహతా సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులోకి అనువదించారు. ఈ నెల 16న మూడు వందల థియేటర్లలో సినిమాని విడుదల చేయనున్నామని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement