పెరోల్ కోసం మరోసారి సంజయ్ దరఖాస్తు | Sanjay Dutt once again seeking for parole, Pune, | Sakshi
Sakshi News home page

పెరోల్ కోసం మరోసారి సంజయ్ దరఖాస్తు

Jun 16 2015 12:30 PM | Updated on Apr 3 2019 6:34 PM

పెరోల్ కోసం మరోసారి సంజయ్ దరఖాస్తు - Sakshi

పెరోల్ కోసం మరోసారి సంజయ్ దరఖాస్తు

పుణేలోని ఎరవాడ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ మరోసారి పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నెలరోజులు పెరోల్ కోసం ఆయన పిటిషన్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

ముంబై: పుణేలోని ఎరవాడ కారాగారంలో  శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ మరోసారి  పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.  నెలరోజులు  పెరోల్ కోసం ఆయన పిటిషన్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ముంబై వరుస పేలుళ్ల కేసులో ఐదేళ్ల జైలు  శిక్ష అనుభవిస్తున్న  సంజయ్‌దత్ గతంలో పలుమార్లు పెరోల్ మీద బైటికి వచ్చారు.  ఒకసారి నూతన సంవత్సర  వేడుకల కోసం,  భార్య మాన్యత అనారోగ్యం కారణంగా   పెరోల్ మీద బెయిల్ పొందడం, ఈ సందర్భంగా కొన్ని వివాదాలు కూడా నెలకొనడం, మళ్లీ జైలు సరెండర్ అవ్వడం తెలిసిందే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement