సన్నీ లియోన్ తోనా... నో ... నో ... నో! | Richa Chadha says no to Sunny Leone | Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్ తోనా... నో ... నో ... నో!

Jul 15 2014 11:31 AM | Updated on Oct 2 2018 3:43 PM

సన్నీ లియోన్ తోనా... నో ... నో ... నో! - Sakshi

సన్నీ లియోన్ తోనా... నో ... నో ... నో!

సన్నీ లియోన్ సెక్స్ సింబలే కావచ్చు. కానీ ఆమెతో కూడా నటించను గాక నటించను అనేవాళ్లున్నారు.

సన్నీ లియోన్ సెక్స్ సింబలే కావచ్చు. కానీ ఆమెతో కూడా నటించను గాక నటించను అనేవాళ్లున్నారు. నటి రిచా ఛడ్ఢా ఇప్పటికి సన్నీ లియోన్ తో కలిసి స్క్రీనుపై అందాలు పంచబోనని మూడో 'సారీ'  చెప్పేసింది. మొదటి సారి రాగిణి ఎం ఎం ఎస్ 2లో , టీనా అండ్ లోలో సినిమాలో అవకాశం వచ్చినా ఈ అందాల భామ నో చెప్పేసింది. ఇప్పుడు తాజాగా మస్తీజాదే సినిమాలోనూ వచ్చిన అవకాశాన్ని కూడా రిచా వద్దనుకుంది.


తమాషా ఏమిటంటే మూడు సినిమాల్లోనూ ప్రధానపాత్ర పోర్న్ సుందరిదే. మూడు శృంగార రస ప్రధాన చిత్రాలే. అయితే "ఈ సినిమాలను వదులుకోవడం, వాటిలో సన్నీ లియోన్ ఉండటం కేవలం కాకతాళీయమే. ఆమె ఉన్నందుకు నేనీ సినిమాల్ని వదులుకోలేదు" అని రిచా సంజాయిషీ ఇస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement