ప్రేమ యాత్రలు | Nayanthara and Vignesh Shivn spend holiday vacation at Los Angeles | Sakshi
Sakshi News home page

ప్రేమ యాత్రలు

Mar 7 2018 12:48 AM | Updated on Mar 7 2018 12:48 AM

Nayanthara and Vignesh Shivn spend holiday vacation at Los Angeles - Sakshi

విఘ్నేష్‌ శివన్‌తో... నయనతార

విఘ్నేశ్‌ శివన్‌ – నయనతారలు ప్రేమలో మునిగి తేలుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరికి వీలు కుదిరినప్పుడల్లా ప్రేమ యాత్రలకు విదేశాలు వెళ్తూ ఉంటారు. ఈసారి యూఎస్‌ టూర్‌కు వెళ్లారు. లాస్‌ ఎంజెల్స్‌ను చుట్టేస్తూ ఇద్దరు ఫొటోలు దిగారు. ‘‘క్వాలిటీ టైమ్‌ స్పెండ్‌ చేశాం. గ్రేట్‌ మొమొంట్స్‌ను, పాజిటివిటీను ఇచ్చినందుకు థ్యాంక్యూ యూఎస్‌ఏ. తప్పకుండా మళ్లీ వస్తాం’’ అని చెబుతూ ఈ ఫొటోలను తన ట్విట్టర్‌ ఖాతాలో పంచుకున్నారు విఘ్నేశ్‌ శివన్‌.


                                              విఘ్నేష్‌ శివన్‌తో... నయనతార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement