నాగేంద్రప్రసాద్ చిత్రం ఆఖరి రోజు విశేషాలు | Nagendra Prasad movie final day Updates | Sakshi
Sakshi News home page

నాగేంద్రప్రసాద్ చిత్రం ఆఖరి రోజు విశేషాలు

Oct 22 2014 11:15 PM | Updated on Aug 21 2018 2:34 PM

నాగేంద్రప్రసాద్ చిత్రం ఆఖరి రోజు విశేషాలు - Sakshi

నాగేంద్రప్రసాద్ చిత్రం ఆఖరి రోజు విశేషాలు

గిన్నిస్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ చేస్తున్న ‘సరదాగా ఒక సాయంత్రం’ ఆఖరి రోజు విశేషాలు

గిన్నిస్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ చేస్తున్న ‘సరదాగా ఒక సాయంత్రం’
 ఆఖరి రోజు విశేషాలు
 ‘సరదాగా ఒక సాయంత్రం’ తొలి కాపీ సిద్ధమైంది.
 ఈ రోజు (గురువారం) ఉదయం 7 గంటలకు అన్నపూర్ణా స్టూడియోలోని ప్రివ్యూ థియేటర్‌లో ఈ చిత్ర ప్రదర్శన జరగనుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారి నిబంధనల ప్రకారం రిఫరీల సమక్షంలో ఈ స్క్రీనింగ్ జరగనుంది.
    సినిమా స్క్రీనింగ్ పూర్తయ్యేసరికి 9 రోజుల 22 గంటలవుతుంది. గతంలో 10 రోజుల 10 గంటల 30 నిమిషాల్లో సౌత్ ఆఫ్రికన్ ఫిల్మ్ ‘షాట్‌గన్ గార్ఫెంకల్’ స్క్రిప్ట్ టూ స్క్రీన్ రూపొంది, రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డును ‘సరదాగా ఒక సాయంత్రం’ అధిగమించినట్టే. ‘గిన్నిస్’ నుంచి అధికారిక గుర్తింపు రావడమే ఇక మిగిలింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement