'బజ్రంగీ భాయ్ జాన్ బాగుంది' | 'Bajrangi Bhaijaan' is Salman's best, says bollywood celebrities | Sakshi
Sakshi News home page

'బజ్రంగీ భాయ్ జాన్ బాగుంది'

Jul 17 2015 2:30 PM | Updated on Apr 3 2019 6:23 PM

'బజ్రంగీ భాయ్ జాన్ బాగుంది' - Sakshi

'బజ్రంగీ భాయ్ జాన్ బాగుంది'

సల్మాన్ ఖాన్ 'బజరంగీ భాయ్ జాన్' సినిమాపై బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

ముంబై: సల్మాన్ ఖాన్ ' బజ్రంగీ భాయ్ జాన్'  సినిమాపై బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే ఇది ఉత్తమ చిత్రమని కితాబిచ్చారు. సల్మాన్ గొప్పగా నటించాడని మెచ్చుకున్నారు. ఇండియా- పాకిస్థాన్ సంబంధాలు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుందని, కబీర్ ఖాన్ డైరెక్షన్ అదిరిందని ప్రశంసించారు.

' బజ్రంగీ భాయ్ జాన్'  సినిమా సూపర్ అంటూ అనిల్ కపూర్, శిల్పాశెట్టి, ప్రీతి జింతా, సొనాక్షి సిన్హా, జాక్వెలెస్ ఫెర్నాండెజ్, అనుపమ్ ఖేర్, కరణ్ జోహర్, ఫరా ఖాన్, సుభాష్ ఘాయ్, మికా సింగ్, రణదీప్ హుడా, అద్నాన్ సమీ, నిఖిల్ అద్వానీ, టిస్కా చోప్రా, మొహిత్ సూరి తదితరులు ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement