వెటరన్‌ నటుడు కన్నుమూత | Sakshi
Sakshi News home page

వెటరన్‌ నటుడు కన్నుమూత

Published Sun, Apr 16 2017 8:19 PM

వెటరన్‌ నటుడు కన్నుమూత

వాషింగ్టన్‌: హాలీవుడ్‌ వెటరన్‌ నటుడు క్లిఫ్టాన్‌ జేమ్స్‌ మరణించారు. ఆయన వయసు 96 ఏళ్లు. శనివారం అమెరికాలోని ఒరెగాన్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఆయన తుది శ్వాస విడిచారు. జేమ్స్‌ బాండ్‌ సినిమాల్లో ఆయన నటించారు.

1920లో గ్రేస్‌, హ్యారీ జేమ్స్‌ దంపతులకు జేమ్స్‌ జన్మించారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు ఆయన నటించారు. థియేటర్‌, ఫిల్మ్‌, టెలివిజన్‌ రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. జేమ్స్‌ మృతి పట్ల హాలీవుడ్‌ నటులు, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement