భారత్ శాశ్వత సభ్యత్వానికి మరోసారి ఒబామా మద్దతు | Obama endorses India's bid for UNSC permanent membership | Sakshi
Sakshi News home page

భారత్ శాశ్వత సభ్యత్వానికి మరోసారి ఒబామా మద్దతు

Feb 25 2015 9:04 AM | Updated on Sep 2 2017 9:54 PM

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించే అంశానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించే అంశానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు. ఈ మేరకు అధికారిక భవనం వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. 'ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వంపై మా అధ్యక్షుడు పూర్తి సమ్మతంగా ఉన్నారు.. అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కొన్ని ముఖ్యమైన సంస్కరణలు తీసుకొచ్చే విషయంలో కూడా నిర్ణయాలు తీసుకున్నారు' అని అధికార ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement