పుల్‌అప్స్‌లో కొత్త రికార్డు | New Guinness World Record set for most pull-ups in a minute | Sakshi
Sakshi News home page

పుల్‌అప్స్‌లో కొత్త రికార్డు

Aug 30 2017 4:08 PM | Updated on Aug 21 2018 2:34 PM

దండీలు (పుల్‌అప్స్‌) తీయటంలో మరో గిన్నిస్‌ రికార్డు ఆవిష్క్రతమైంది.

వాషింగ్టన్: దండీలు (పుల్‌అప్స్‌) తీయటంలో మరో గిన్నిస్‌ రికార్డు ఆవిష్క్రతమైంది. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి నిమిషంలో 51 పుల్‌ అప్స్‌ తీసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇప్పటి దాకా నిమిషానికి 50 పుల్‌అప్స్‌గా ఉన్న రికార్డును ఆడం సాండెల్‌ అనే వ్యక్తి బద్దలు కొట్టాడు. పుల్‌అప్స్‌ అంశంలో సాధ్యమైనన్ని రికార్డులు సృష్టించటమే తన జీవిత లక్ష్యమని అతడు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement