కదిలే కళాఖండం | moves of artists | Sakshi
Sakshi News home page

కదిలే కళాఖండం

May 20 2016 3:50 AM | Updated on Aug 20 2018 4:42 PM

కదిలే కళాఖండం - Sakshi

కదిలే కళాఖండం

చేయి తిరిగిన కళాకారుడు తీర్చిదిద్దిన అద్భుత కళాఖండంలా కనిపిస్తున్న ఈ చిత్రం ఫ్రాన్స్‌లోని ఓ రైలు బోగీ అంతర్భాగం.

చేయి తిరిగిన కళాకారుడు తీర్చిదిద్దిన అద్భుత కళాఖండంలా కనిపిస్తున్న ఈ చిత్రం ఫ్రాన్స్‌లోని ఓ రైలు బోగీ అంతర్భాగం. దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలపై ప్రజల్లో ఆసక్తి కల్పించేందుకు ఆ దేశ రైల్వే అమెరికాలోని ఓ సంస్థ సహకారంతో రైలు బోగీల్ని ఇలా తీర్చిదిద్దింది. దేశంలోని ప్రసిద్ధ రాజప్రాసాదాలు, ప్రముఖ పర్యాటక కేంద్రాలు, ప్రపంచంలో అత్యంత ప్రాచీన సినిమా కంపెనీ ‘సినిమా గౌమెంట్’కి సంబంధించిన చిత్రాల గ్రాఫిక్స్‌తో బోగీలను ఇలా తీర్చిదిద్దింది.

Advertisement
 
Advertisement
Advertisement