కొరియాలో 166కి పెరిగిన మెర్స్ కేసులు | MERS cases in South Korea rises to 166 | Sakshi
Sakshi News home page

కొరియాలో 166కి పెరిగిన మెర్స్ కేసులు

Jun 19 2015 8:53 AM | Updated on Sep 3 2017 4:01 AM

కొరియాలో 166కి పెరిగిన మెర్స్ కేసులు

కొరియాలో 166కి పెరిగిన మెర్స్ కేసులు

దక్షిణ కొరియాలో మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) మరింత విజృంభించింది.

సియోల్ : దక్షిణ కొరియాలో మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) మరింత విజృంభించింది. శుక్రవారం మరో నాలుగురు మెర్స్ బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 166కు పెరిగిందని దేశ ఆరోగ్య మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ వైరస్ సోకి ఒకరు మరణించారని పేర్కొంది. వైరస్ సోకిన 75 ఏళ్ల వృద్ధుడు శామ్సంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపింది. దేశంలో బుధవారం ఎనిమిది... గురువారం మూడు మెర్స్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement