బ్రౌన్ ఫ్యాట్ మంచిదే!:
ప్రత్యేక రకమైన కొవ్వు అయిన బ్రౌన్ ఫ్యాట్ మనకు మంచే చేస్తుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తేల్చారు. ఇది శరీరంలోని కేలరీలను కరిగించి వేడిని పుట్టిస్తుందని, పెద్దల్లో బ్లడ్ షుగర్‌లో నిలకడకు వీలుందట.
ప్రేమ హార్మోన్!:
పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడే పురుషులకు సరైన మోతాదులో ఆక్సిటోసిన్‌ను ఇస్తే అది ప్రేమ హార్మోన్‌లా పనిచేస్తుందని, ఒత్తిడితగ్గి భాగస్వామిపై మక్కువను పెంచుకుంటారని తాజా అధ్యయనంలో కనుగొన్నారు.
రెండో సంతానం లేకపోతే..:
రెండో సంతానం కావాలనుకునేవారు.. ఇంట్లో మొదటి సంతానానికి ఊబకాయం రాకుండా ఉండాలంటే వారికి 2-4ఏళ్లు వచ్చేలోగా ఇంకొకరిని కనాలట. మొదటి సంతానం ఆహార అలవాట్లలో మార్పు రావడం ఒకటి కాగా రెండో సంతానం జన్మించడం వల్ల అతనితో ఆటలాడుకుంటూ గడపడం వల్ల కూడా ఊబకాయంరాదని మిచిగాన్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
ఆదాయం పెరిగితే ఆనందమేనా?:
ఆదాయం పెరిగినా కొందరి జీవితంలో ఆనంద ఉండదని పరిశోధకులు కనుగొన్నారు. 18 వేల మందిపై తొమ్మిదేళ్లపాటు ఆదాయ మార్పులు, జీవితంలో తృప్తి అనే అంశంపై సుదీర్ఘంగా అధ్యయనం చేసి ఈ విషయాన్ని గుర్తించారు. వరుసగా ఆదాయం పెరగడమనేది తమకు అంత ముఖ్య విషయం కాదని, దాంతో గొప్ప సంతోషమేం లేదన్నట్లు చాలామంది చెప్పారు.
సీసంతో స్థూలకాయం:
జీవితంలో తొలి దశంలో సీసానికి ప్రభావితం కావడం వల్ల స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తాజా అధ్యయనం కనుగొంది. ఇది గట్ మైక్రోబయోటాపై ఎక్కువ ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెప్పారు.
నడకతో అల్జీమర్స్‌కు చెక్:
నడక, ఈత, తోటపని, డ్యాన్సింగ్ చేస్తూ చురుగ్గా ఉండే పెద్ద వయస్సు వారికి అల్జీమర్స్ సోకే ముప్పు తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడులో గ్రేమ్యాటర్ ప్రభావం ఎక్కువై జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ఆతురతతో ఉంటే:
ఆతరుతతో ఉండే వారు ప్రపంచాన్ని విభిన్నంగా అర్థం చేసుకుంటారని తాజా అధ్యయనంలో తేలింది. అలాంటివారు సాధారణ వ్యక్తులతో పోలిస్తే సురక్షిత, ప్రమాద పరిస్థితులను సరిగా గుర్తించలేదు.
ఆ రెండు ఉంటే మంచిదట!
Published Sat, Mar 12 2016 2:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ ఫలాలు
పదేళ్ల మోదీ పాలన అవినీతిమయం
ఆరు గ్యారంటీల పేరుతో 420 అబద్ధాలు
పాలమూరు అభివృద్ధి కోసం ఓటేయండి
మోదీ హయాంలోనే దేశాభివృద్ధి
ఎంపీగా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
నేడు రాహుల్‌గాంధీ రాక
డీకే అరుణ గెలుపు కోసం కష్టపడాలి
ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యం..: మధుసూదన్‌రెడ్డి
95 నిమిషాల పాటు సీఎం రోడ్‌షో, కార్నర్ మీటింగ్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement