ఈ వజ్రం బరువు ఎంతో తెలుసా?! | Do you know how much weight of Blue diamond | Sakshi
Sakshi News home page

ఈ వజ్రం బరువు ఎంతో తెలుసా?!

Mar 12 2016 2:48 PM | Updated on Sep 3 2017 7:35 PM

ఈ వజ్రం బరువు ఎంతో తెలుసా?!

ఈ వజ్రం బరువు ఎంతో తెలుసా?!

నీలివర్ణంలో ధగధగలాడిపోతున్న ఈ వజ్రం బరువు 10.10 క్యారెట్లు.

హాంకాంగ్‌: నీలివర్ణంలో ధగధగలాడిపోతున్న ఈ వజ్రం బరువు 10.10 క్యారెట్లు. వందశాతం స్వచ్ఛమైన దీనిని వచ్చే నెల ఐదోతేదీన హాంకాంగ్‌లో సోత్‌బే వేలం సంస్థ వేలంవేయనుంది. దక్షిణాఫ్రికా కులినన్ గనిలో లభించింది. వేలంపాటలో ఇది రూ.234కోట్లు పలకవచ్చని నిర్వాహకులు అంచనావేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement