బ్రకోలీతో కేన్సర్‌కు చెక్ | Broccoli sprout extract may protect against oral cancer recurrence | Sakshi
Sakshi News home page

బ్రకోలీతో కేన్సర్‌కు చెక్

Jun 24 2016 1:28 AM | Updated on Sep 4 2017 3:13 AM

బ్రకోలీతో కేన్సర్‌కు చెక్

బ్రకోలీతో కేన్సర్‌కు చెక్

బ్రకోలీని వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఆహారంగా తీసుకోవడం ద్వారా కేన్సర్, హృద్రోగాలు, డయాబెటిస్, ఆస్తమా....

వాషింగ్టన్: బ్రకోలీని వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఆహారంగా తీసుకోవడం ద్వారా కేన్సర్, హృద్రోగాలు, డయాబెటిస్, ఆస్తమా వంటి పలు వ్యాధులకు చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫినోలిక్ పదార్థాలు సహా పలు ఫ్లేవనాయిడ్స్‌ను ఆహారంలో అధికంగా తీసుకోవడం ద్వారా పలు ప్రాణాంతక వ్యాధులను దూరం చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రకోలీ, క్యాబేజ్, కాలే వంటి వాటిలో ఫినోలిక్ ఎక్కువ మోతాదులో ఉన్నట్లు గుర్తిం చారు. ఫినోలిక్ ఉన్న కూరగాయలు వండినా వాటిలో పోషక విలువలు తగ్గిపోవని అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement