చైనాలో దత్తన్న బిజీ బిజీ.. | union minister bandaru dattatreya goes to china | Sakshi
Sakshi News home page

చైనాలో దత్తన్న బిజీ బిజీ..

Jul 11 2016 6:01 PM | Updated on Sep 4 2017 4:37 AM

చైనాలో దత్తన్న బిజీ బిజీ..

చైనాలో దత్తన్న బిజీ బిజీ..

కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ చైనాలో బిజీ బిజీగా ఉన్నారు.

కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ చైనాలో బిజీ బిజీగా ఉన్నారు. జి 20 దేశాల కార్మిక శాఖ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు ఆయన చైనా వెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన చైనాలోని వివిధ ప్రాంతాలను కూడా సందర్శించారు. ప్రపంచ ప్రఖ్యాత గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, షాంఘై టెంపుల్ తదితర ప్రాంతాలను ఆయన చూశారు.


Advertisement
 
Advertisement
Advertisement