అందుకే ‘బాబు’ యోగాసనాలు: శైలజానాథ్ | SAILAJANATH comments on ap cm babu | Sakshi
Sakshi News home page

అందుకే ‘బాబు’ యోగాసనాలు: శైలజానాథ్

Jun 23 2015 2:36 AM | Updated on Oct 3 2018 7:31 PM

అందుకే ‘బాబు’ యోగాసనాలు: శైలజానాథ్ - Sakshi

అందుకే ‘బాబు’ యోగాసనాలు: శైలజానాథ్

ఓటుకు కోట్లు’ కేసులో మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాసనాలు వేశారని కాంగ్రెస్ పార్టీకి

సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాసనాలు వేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి శైలజానాథ్ ఎద్దేవా చేశారు. ఈ కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబుకు సీఎం పదవిలో ఒక క్షణం కూడా కొనసాగే అర్హత లేదన్నారు. ఏపీ పోలీసుల చేత టీ న్యూస్, సాక్షి చానెళ్లకు నోటీసులు ఇప్పించి అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇందిర భవన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement