శంషాబాద్‌లో గంజాయి స్వాధీనం | Police busted ganja Smuggling in Shamshabad | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో గంజాయి స్వాధీనం

Aug 23 2017 11:28 AM | Updated on Sep 12 2017 12:51 AM

శంషాబాద్‌ పరిధిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్‌:  శంషాబాద్‌ పరిధిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓఆర్ఆర్ పై  గంజాయిని త‌ర‌లిస్తున‍్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. బొలెరో వాహ‌నంలో 14 బ్యాగుల్లో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి త‌ర‌లిస్తున్న ఐదుగురు వ‍్యక్తుల‌ను అరెస్ట్ చేసి కేసు న‌మోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement