స్వైన్‌ఫ్లూతో చిన్నారి మృతి | One more dies of swine flu at Gandhi Hospital | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూతో చిన్నారి మృతి

Apr 8 2017 4:03 PM | Updated on Sep 5 2017 8:17 AM

గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఒక చిన్నారి మృతి చెందింది.

సికింద్రాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఒక చిన్నారి మృతి చెందింది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మోక్షశ్రీ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, మరో 11మంది చిన్నారులు స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా ఐదుగురు రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు చెందినవారు.
 

swine flu, child died, gandhi hospital, స్వైన్‌ ఫ్లూ, చిన్నారి మృతి,

Advertisement
 
Advertisement
Advertisement