రాత్రి 7గంటలకు కేసీఆర్ ప్రెస్మీట్ | kcr press meet on today 7 o clock | Sakshi
Sakshi News home page

రాత్రి 7గంటలకు కేసీఆర్ ప్రెస్మీట్

Feb 5 2016 5:40 PM | Updated on Aug 15 2018 9:30 PM

రాత్రి 7గంటలకు కేసీఆర్ ప్రెస్మీట్ - Sakshi

రాత్రి 7గంటలకు కేసీఆర్ ప్రెస్మీట్

టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రెస్మీట్లో మాట్లాడనున్నారు.

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రెస్మీట్లో మాట్లాడనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడనున్నట్లు సమాచారం. మరోవైపు గ్రేటర్ ఫైట్లో  టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. శివారు డివిజన్ల అన్నింటిలోనూ టీఆర్ఎస్ జయకేతనం ఎగురువేసింది. దీంతో సొంతంగానే మేయర్ పీఠాన్ని ఏర్పాటు చేసుకోనుంది. ఇక ఎంఐఎం రెండో స్థానంలో నిలవగా, బీజేపీ-టీడీపీ అంతగా ప్రభావం చూపలేకపోయాయి. అలాగే కాంగ్రెస్ చివర స్థానంలో నిలిచింది. మెదక్ జిల్లా పటాన్ చెరులో మాత్రం బోణీ కొట్టింది.
 

Advertisement
 
Advertisement
Advertisement