హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం భేటీ | kcr meets high court chief justice | Sakshi
Sakshi News home page

హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం భేటీ

Feb 16 2016 11:27 PM | Updated on Aug 15 2018 9:30 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బొసాలేతో భేటీ అయ్యారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బొసాలేతో భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పర్యటన అనంతరం మంగళవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన సీఎం.. రాత్రి ఏడు గండల సమయంలో సీజే నివాసానికి వెళ్లి కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement