ఫ్యాన్సీ నంబర్‌ కోసం రూ.10 లక్షలు వెచ్చించిన ఎన్టీఆర్ | Jr.NTR spends Rs.10 lakhs for Fancy number | Sakshi
Sakshi News home page

ఫ్యాన్సీ నంబర్‌ కోసం రూ.10 లక్షలు వెచ్చించిన ఎన్టీఆర్

Apr 16 2016 6:04 PM | Updated on Apr 3 2019 4:59 PM

ఫ్యాన్సీ నంబర్‌ కోసం రూ.10 లక్షలు వెచ్చించిన ఎన్టీఆర్ - Sakshi

ఫ్యాన్సీ నంబర్‌ కోసం రూ.10 లక్షలు వెచ్చించిన ఎన్టీఆర్

సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా కొనుగోలు చేసిన బీఎండబ్ల్యు కారు కోసం టీఎస్ 09 ఈఎల్ 9999 ఫ్యాన్సీ నంబర్ ను భారీ మొత్తం చెల్లించి దక్కించుకున్నారు.

హైదరాబాద్ : సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా కొనుగోలు చేసిన బీఎండబ్ల్యు కారు కోసం టీఎస్ 09 ఈఎల్ 9999 ఫ్యాన్సీ నంబర్ ను భారీ మొత్తం చెల్లించి దక్కించుకున్నారు. ఈ నంబర్ కోసం రూ.10 లక్షలు వెచ్చించారు.

ఈ నంబర్ కోసం శనివారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో జూనియర్‌తో పాటు మరో ముగ్గురు పోటీపడ్డారని రవాణా శాఖ అధికారులు తెలిపారు. చివరికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే బరిలో నిలిచి నంబర్ దక్కించుకున్నారని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement