కూలర‍్ల కంపెనీలో అగ్నిప్రమాదం | Fire Accident in Coolers Factory | Sakshi
Sakshi News home page

కూలర‍్ల కంపెనీలో అగ్నిప్రమాదం

Mar 29 2017 8:49 AM | Updated on Sep 5 2018 9:47 PM

కూలర‍్ల కర్మాగారంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది

హైదరాబాద్: మేడ్చెల్‌ మండలం మల్లాపూర్ పారిశ్రామికవాడలోని కూలర‍్ల కర్మాగారంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్టు సర‍్క‍్యూట్‌ వల‍్ల మంటలు చెలరేగి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఐదు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement