సుల్తాన్ బజార్ లో దొంగనోట్ల ముఠా అరెస్ట్ | Fake currency team arrested in Sultan bazar of Hyderabad | Sakshi
Sakshi News home page

సుల్తాన్ బజార్ లో దొంగనోట్ల ముఠా అరెస్ట్

May 8 2014 8:39 PM | Updated on Sep 2 2017 7:05 AM

దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. నగరంలోని సుల్తాన్ బజార్ లో దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. నగరంలోని సుల్తాన్ బజార్ లో దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
దొంగనోట్లు చెలామణి చేస్తున్నారనే ఫిర్యాదు అందుకున్న ఈస్ట్ జోన్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో దొంగనోట్ల ముఠాను పట్టుకున్నారు.
 
వారి వద్ద నుంచి 1.30 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దొంగనోట్ల ముఠాపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement