ట్యాంక్బండ్ వద్ద కలకలం | dead body found at tankbund | Sakshi
Sakshi News home page

ట్యాంక్బండ్ వద్ద కలకలం

Sep 27 2015 3:58 PM | Updated on Sep 3 2017 10:05 AM

ట్యాంక్బండ్ వద్ద కలకలం

ట్యాంక్బండ్ వద్ద కలకలం

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద కలకలం చెలరేగింది.

హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద కలకలం చెలరేగింది. ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 20 వద్ద మృతదేహం లభ్యమైంది.

దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement