సెక్సీ ‘నిషా’ | One of the images to each other on social sites | Sakshi
Sakshi News home page

సెక్సీ ‘నిషా’

Oct 13 2014 12:48 AM | Updated on Jul 23 2018 8:49 PM

సెక్సీ ‘నిషా’ - Sakshi

సెక్సీ ‘నిషా’

‘నువ్వొకటంటే... నేను నాలుగంటా’ అనేంతగా ఉంటుంది సాధారణంగా దక్షిణాది తారల మధ్య సామరస్యం! కానీ ఈ మధ్య ఎందుకో గానీ ఒకరికొకరికి మధ్య దోస్తీ పెరిగిపోతోంది.

‘నువ్వొకటంటే... నేను నాలుగంటా’ అనేంతగా ఉంటుంది సాధారణంగా దక్షిణాది తారల మధ్య సామరస్యం! కానీ ఈ మధ్య ఎందుకో గానీ ఒకరికొకరికి మధ్య దోస్తీ పెరిగిపోతోంది. ఒకరి చిత్రాలు ఒకరు సోషల్ సైట్లలో పోస్ట్ చేసుకోవడం... కలసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్‌ను షేర్ చేసుకోవడం... కామనైపోయింది. ఇప్పుడు స్వీటీ త్రిషా, నికిషా పటేల్‌ల వంతు. ‘త్రిషా గొప్ప మానవతావాది’ అంటూ ఓ ఇంటర్వ్యూలో నికిషా కితాబిస్తే... ‘థ్యాంక్స్ మై సెక్సీ నిక్స్... కిస్’ అంటూ రీట్వీట్ చేసింది త్రిషా. విషయమేంటంటే... ఇద్దరూ కలిసి ఎంఎస్ రాజు చిత్రం ‘రమ్’లో చేయడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement