దీపిక ధైర్యవంతురాలు | Amitabh bachchan lauds Deepika for opening up about her battle with depression | Sakshi
Sakshi News home page

దీపిక ధైర్యవంతురాలు

Jan 20 2015 4:11 AM | Updated on Sep 2 2017 7:55 PM

దీపిక ధైర్యవంతురాలు

దీపిక ధైర్యవంతురాలు

అన్నీ ఉన్నా.. డిప్రెషన్‌తో తాను యుద్ధం చేశానని దీపికా పడుకొనే చేసిన కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

అన్నీ ఉన్నా.. డిప్రెషన్‌తో తాను యుద్ధం  చేశానని దీపికా పడుకొనే చేసిన కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై బిగ్ బీ అమితాబ్ స్పందిస్తూ..  ఆమె మాటల్లో నిజాయితీ ఉందని చెప్పుకొచ్చాడు. ఎంతో ధైర్యం ఉంటేగానీ ఇలా మాట్లాడలేరని ఓ కితాబు కూడా ఇచ్చేశాడు. యాంగ్జైటీ, డిప్రెషన్‌పై అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో దీపిక ఈ వ్యాఖ్యలు చేసింది. డిప్రెషన్  అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో దీపిక పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు బిగ్ బీ.

Advertisement
 
Advertisement
Advertisement