కర్ణబలుడు | Bahubala shows | Sakshi
Sakshi News home page

కర్ణబలుడు

Sep 7 2015 11:25 PM | Updated on Aug 21 2018 2:34 PM

కర్ణబలుడు - Sakshi

కర్ణబలుడు

లోకంలో బాహుబల ప్రదర్శనలు చేసే బలాఢ్యులు తక్కువేం కాదు గానీ,

తిక్క  లెక్క

లోకంలో బాహుబల ప్రదర్శనలు చేసే బలాఢ్యులు తక్కువేం కాదు గానీ, జార్జియాలోని లాషా పటారాయా అనే ఈ పెద్దమనిషి ఒంటిచెవితో భారీ ట్రక్కును లాగి పారేశాడు. ఎనిమిది టన్నుల ట్రక్కుకు కట్టిన తాడును చెవికి చుట్టుకుని, దానిని ఏకంగా 70.5 అడుగులు లాగి, గిన్నిస్‌బుక్కులోకి ఎక్కాడు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement