ఎన్నికల కిక్కు.. తమ్ముళ్ల తలకెక్కు! | telugu desam party in dilemma | Sakshi
Sakshi News home page

ఎన్నికల కిక్కు.. తమ్ముళ్ల తలకెక్కు!

Mar 21 2014 1:16 AM | Updated on Mar 9 2019 3:26 PM

ఎన్నికల కిక్కు..  తమ్ముళ్ల తలకెక్కు! - Sakshi

ఎన్నికల కిక్కు.. తమ్ముళ్ల తలకెక్కు!

అసలే ఎన్నికలు.. ఆపై నామినేషన్లు..

తగరపువలస,న్యూస్‌లైన్:  అసలే ఎన్నికలు.. ఆపై నామినేషన్లు.. ఇక తమ్ముళ్ల సందడికి అంతేముందీ? అంతే.. మూడు సీసాలు, ఆరు‘గళాసుల’ తీరులో ఉత్సాహం ఉరకలు వేసింది.. ఎంపీటీసీ నామినేషన్ల చివరిరోజైన గురువారం భీమిలిలో తెలుగుదేశం కార్యకర్తల ‘క్రమశిక్షణ’ మాబాగా కనిపించింది.
  ఓపక్క అభ్యర్థులు నామినేషన్లు వేస్తుండగా కార్యకర్తలు పచ్చటోపీలు,కండువాలు దరించి రోడ్లపై తూలుతూ సందడి చేయడం ‘ఔరా’ అనిపించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement