కౌంటింగ్ సందర్భంగా నగరంలో ఆంక్షలు | election counting: Restrictions in Hyderabad | Sakshi
Sakshi News home page

కౌంటింగ్ సందర్భంగా నగరంలో ఆంక్షలు

May 16 2014 7:15 AM | Updated on Sep 2 2017 7:26 AM

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా హైదరాబాద్లో ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.

హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా హైదరాబాద్లో ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు రేపు సాయంత్రం ఆరు గంటల వరకూ అమల్లో ఉంటాయన్నారు. ఇక 17వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకూ వైన్ షాపులు, క్లబ్బులు మూసివేత కొనసాగుతుందన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement