గుంటూరు కార్పొరేషన్ లో విజిలెన్స్ సోదాలు | Vigilance raided in the Guntur Corporation office | Sakshi
Sakshi News home page

గుంటూరు కార్పొరేషన్ లో విజిలెన్స్ సోదాలు

May 20 2016 4:44 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు.

గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తనిఖీలు కొనసాగాయి. కార్మికుల సెస్సును వసూలు చేయకుండా అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై వారు విచారణ చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement