నేడు అవగాహన సదస్సు | today awareness programme in anantapur | Sakshi
Sakshi News home page

నేడు అవగాహన సదస్సు

Oct 2 2016 12:19 AM | Updated on Sep 18 2018 8:18 PM

అనంతపురం తపాల డివిజన్‌ పరిధిలోని బ్రాంచ్‌ పోస్టుమాస్టర్లు (బీపీఎం), సబ్‌ పోస్టు మాస్టర్లకు గ్రామీణ తపాల జీవిత బీమాపైన ఆదివారం అవగాహన సదస్సు ఉంటుంది.

అనంతపురం రూరల్‌ : అనంతపురం తపాల డివిజన్‌ పరిధిలోని బ్రాంచ్‌ పోస్టుమాస్టర్లు (బీపీఎం), సబ్‌ పోస్టు మాస్టర్లకు గ్రామీణ తపాల జీవిత బీమాపైన ఆదివారం అవగాహన సదస్సు ఉంటుంది. ఉదయం 9.30 గంటలకు ప్రధాన తపాల కార్యాలయంలో నిర్వహించనున్న సదస్సుకు హాజరుకావాలని తపాల ఏఎస్పీ సంజీవ్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement