వెయ్యి అడుగుల పతాకం ఊరేగింపు | thousend feet national flag | Sakshi
Sakshi News home page

వెయ్యి అడుగుల పతాకం ఊరేగింపు

Aug 15 2016 10:26 PM | Updated on Sep 4 2017 9:24 AM

త్రివర్ణ పతాకాన్ని ఊరేగిస్తున్న యువతరం సేవ సమితి సభ్యులు

త్రివర్ణ పతాకాన్ని ఊరేగిస్తున్న యువతరం సేవ సమితి సభ్యులు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సోమవారం యువతరం సేవాసమితి ఆధ్వర్యంలో వెయ్యి అడుగుల పొడవు, ఐదు అడుగల వెడల్పు కలిగిన జాతీయ పతాకాన్ని ఊరేగించారు.

 
శ్రీకాళహస్తి : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సోమవారం యువతరం సేవాసమితి ఆధ్వర్యంలో వెయ్యి అడుగుల పొడవు, ఐదు అడుగల వెడల్పు కలిగిన జాతీయ పతాకాన్ని ఊరేగించారు. ఈ ప్రదర్శన పట్టణంలోని నాలుగువూడ వీధుల్లో కనుల పండువగా సాగింది. ఈ ఊరేగింపును స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు.  ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువతరం సేవా సమితి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 
 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement