సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్న విద్యార్థులు | students stopped CM's convoy | Sakshi
Sakshi News home page

సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్న విద్యార్థులు

Jul 8 2016 3:38 PM | Updated on Aug 29 2018 4:18 PM

హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిట్యాలలో చుక్కెదురైంది.

హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిట్యాలలో చుక్కెదురైంది. చిట్యాలకు చేరుకున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను విద్యార్థులు అడ్డుకున్నారు. డిగ్రీ కళాశాలను చిట్యాలలో ఏర్పాటు చేయాల్సిందిగాచిట్యాలలో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు స్వల్పలాఠీచార్జి చేశారు. 20 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement