అతిసూక్ష్మ వీరబ్రహ్మేంద్రస్వామి | small veera bramendra swamy statue | Sakshi
Sakshi News home page

అతిసూక్ష్మ వీరబ్రహ్మేంద్రస్వామి

Sep 21 2016 11:12 PM | Updated on Sep 4 2017 2:24 PM

అతిసూక్ష్మ వీరబ్రహ్మేంద్రస్వామి

అతిసూక్ష్మ వీరబ్రహ్మేంద్రస్వామి

బాలాజీచెరువు (కాకినాడ) : గత వారం వినాయక నిమజ్ఞనం సందర్భంగా అతిసూక్ష్మ వినాయక ప్రతిమను తయారు చేసిన కళాకారుడు ఆరిపాక రమేష్‌ ఇప్పుడు తాజాగా మరో అతి సూక్ష్మ విగ్రహాన్ని తయారుచేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. విశ్వకర్మ జయంతిని పురస్క

బాలాజీచెరువు (కాకినాడ) : గత వారం వినాయక నిమజ్ఞనం సందర్భంగా అతిసూక్ష్మ వినాయక ప్రతిమను తయారు చేసిన కళాకారుడు ఆరిపాక రమేష్‌ ఇప్పుడు తాజాగా మరో అతి సూక్ష్మ విగ్రహాన్ని తయారుచేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. విశ్వకర్మ  జయంతిని పురస్కరించుకుని పోతులూరి  వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాన్ని సూదిలో ఇమిడేలా తయారుచేశారు. కేవలం 20 మిల్లీగ్రాములు బంగారంతో ఈ విగ్రహాన్ని తయారుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement