కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు | small clash between t congress leaders | Sakshi
Sakshi News home page

కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

Oct 2 2015 12:08 PM | Updated on Sep 3 2017 10:21 AM

గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ముందు మాటల యుద్ధం నెలకొని ఆ తర్వాత గిరిజన నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

హైదరాబాద్: గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ముందు మాటల యుద్ధం నెలకొని ఆ తర్వాత గిరిజన నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

బలరాం నాయక్ పార్టీ వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారంటూ ఎస్టీ సెల్ చైర్మన్ జగన్ లాల్ నాయక్ మండిపడ్డారు. దీంతో ఇరువురి నేతల మధ్య వాగ్యుద్థం చోటుచేసుకుని వెంటనే ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో ఇతర కాంగ్రెస్  సభ్యులు వారి వివాదంలో జోక్యం చేసుకొని సర్ది చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement