ఇద్దరు రేషన్ డీలర్లకు జరిమానాలు | ration dealers caught by officers | Sakshi
Sakshi News home page

ఇద్దరు రేషన్ డీలర్లకు జరిమానాలు

Jan 6 2016 1:15 PM | Updated on Oct 2 2018 4:31 PM

తూకాల్లో అక్రమాలకు పాల్పడుతూ.. పేద ప్రజలను మోసగిసతున్న ఇద్దరు రేషన్ డీలర్లకు అధికారులు జరిమానాలు విధించారు.

కొమరోలు: తూకాల్లో అక్రమాలకు పాల్పడుతూ.. పేద ప్రజలను మోసగిసతున్న ఇద్దరు రేషన్ డీలర్లకు అధికారులు జరిమానాలు విధించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలులో బుధవారం వెలుగుచూసింది. స్థానిక కొమరోలు -1, కొమరోలు -2 రేషన్ దుకాణాల్లో కొలతల్లో అవకతవకలు జరుగుతున్నాయనే సమాచారంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు బియ్యం తూకాల్లో 35 కిలోలకు గాను 33 కిలోలు మాత్రమే ఉండటాన్ని గుర్తించి ఇద్దరు దుకాణ దారులపై రూ. 10 వేల చొప్పున జరిమానాలు విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement