వివాహితపై లైంగిక దాడి | rape case registered | Sakshi
Sakshi News home page

వివాహితపై లైంగిక దాడి

Sep 20 2016 11:25 PM | Updated on Jul 28 2018 8:53 PM

మండలంలోని పెద్దాపురంలో అదివారం రాత్రి ఒక వివాహితపై లైంగిక దాడి జరిగింది. పోలవరం సీఐ కె.బాలరాజు కథనం ప్రకారం.. తాళ్లపూడి మండలం చిడిపికి చెందిన వివాహిత మండలంలోని పెద్దాపురానికి ఆది వారం సొంతపనిమీద వచ్చింది. సాయంత్రం తిరుగు ప్రయాణంలో చిట్యాలవైపు వెళ్తున్న అదే గ్రామానికి చెందిన మోటార్‌సైక్లిస్ట్‌ నూతంగి పెద్దిరాజును లిఫ్ట్‌ ఇవ్వాలని కోరింది.

గోపాలపురం : మండలంలోని పెద్దాపురంలో అదివారం రాత్రి ఒక వివాహితపై లైంగిక దాడి జరిగింది. పోలవరం సీఐ కె.బాలరాజు కథనం ప్రకారం..  తాళ్లపూడి మండలం చిడిపికి చెందిన వివాహిత మండలంలోని పెద్దాపురానికి ఆది వారం సొంతపనిమీద వచ్చింది. సాయంత్రం తిరుగు ప్రయాణంలో చిట్యాలవైపు వెళ్తున్న అదే గ్రామానికి చెందిన మోటార్‌సైక్లిస్ట్‌ నూతంగి పెద్దిరాజును లిఫ్ట్‌ ఇవ్వాలని కోరింది. దీనిని అవకాశంగా తీసుకున్న పెద్దిరాజు ఆమెను తాడిపూడి కాలువ మీదుగా తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. వివాహిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement