గులాబీ ఆకాశం | pink sky | Sakshi
Sakshi News home page

గులాబీ ఆకాశం

Nov 20 2016 10:42 PM | Updated on Sep 4 2017 8:38 PM

గులాబీ ఆకాశం

గులాబీ ఆకాశం

మండల కేంద్రమైన సి.బెళగల్‌లో ఆదివారం ఉదయం ఆరుగంటల సమయంలో ఆకాశం గులాబి వర్ణంలో కనువిందు చేసింది.

 మండల కేంద్రమైన సి.బెళగల్‌లో ఆదివారం ఉదయం ఆరుగంటల సమయంలో ఆకాశం గులాబి వర్ణంలో కనువిందు చేసింది. సరిగ్గా  సూర్యోదయ సమయంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. ఆకాశం ఆహ్లాదకరంగా మారటంతో స్థానికులు సెల్‌ ఫోనులలో ఆ దృశ్యాలను బంధించారు.
- సి.బెళగల్‌  
 

Advertisement
 
Advertisement
Advertisement