వివాహిత బలవన్మరణం | Married Suicide | Sakshi
Sakshi News home page

వివాహిత బలవన్మరణం

Nov 26 2016 12:31 AM | Updated on Jun 1 2018 8:39 PM

పట్టణ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని రాజవంతి గ్రామానికి చెందిన అనిత(19) అనే వివాహిత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది.


పావగడ:  పట్టణ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని రాజవంతి గ్రామానికి చెందిన అనిత(19) అనే వివాహిత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... రాజవంతికి చెందిన అనితకు ఆరు నెలల క్రితం శివకుమార్‌తో వివాహమైంది. మూడు రోజుల క్రితం ఊరిలోని ఓ బావిలో దూకింది. శుక్రవారం మృతదేహాన్ని వెలికితీశారు. ఆమె ఆత్మమత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎస్‌ఐ మంజునాథ్‌ కేసు నమోదు చేసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement