అప్పన్న సేవలో ఐజీ | IG in appanna service | Sakshi
Sakshi News home page

అప్పన్న సేవలో ఐజీ

Jul 26 2016 11:53 PM | Updated on Sep 4 2017 6:24 AM

అప్పన్న సేవలో ఐజీ

అప్పన్న సేవలో ఐజీ

ఇంటెలిజెన్స్‌ ఐజీ చంద్రశేఖరరావు వరాహ లక్ష్మీనృసింహస్వామిని కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు.

సింహాచలం : ఇంటెలిజెన్స్‌ ఐజీ చంద్రశేఖరరావు వరాహ లక్ష్మీనృసింహస్వామిని కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనంచేసుకుని అంతరాలయంలో పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన చేశారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆయన కుటుం బానికి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని ఏఈవో ఆర్‌.వి.ఎస్‌.ప్రసాద్‌ అందజేశారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement