రూ.3 లక్షలు విలువ చేసే గుట్కా స్వాధీనం | gutka recover in anantapur city | Sakshi
Sakshi News home page

రూ.3 లక్షలు విలువ చేసే గుట్కా స్వాధీనం

Oct 25 2016 11:05 PM | Updated on Sep 26 2018 6:49 PM

నగరంలో కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలో మబ్బుకొట్టాలలో రూ.3 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను మంగళవారం రాత్రి టూటౌన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం సెంట్రల్‌ : నగరంలో కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలో మబ్బుకొట్టాలలో రూ.3 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను మంగళవారం రాత్రి టూటౌన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా నిల్వ చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఒక షెడ్డుపై దాడి చేయగా అందులో నిల్వ చేసిన గుట్కా పాకెట్లు బయటపడ్డాయి. అయితే నిందితులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఈ దాడుల్లో సీఐ శుభకుమార్, ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement