గుంటూరు జీజీహెచ్లోని ప్రసూతి వార్డులో చోరీ | Fans robbery in guntur ggh | Sakshi
Sakshi News home page

గుంటూరు జీజీహెచ్లోని ప్రసూతి వార్డులో చోరీ

Mar 30 2016 8:49 AM | Updated on Aug 30 2018 5:27 PM

గుంటూరు జీజీహెచ్ ప్రసూతి వార్డులోని ఫ్యాన్లను ఆగంతకులు చోరీ చేశారు.

గుంటూరు : గుంటూరు జీజీహెచ్ ప్రసూతి వార్డులోని ఫ్యాన్లను ఆగంతకులు చోరీ చేశారు. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది బుధవారం ఉదయం గుర్తించారు. ఆ విషయాన్ని ఆసుపత్రి ఉన్నతాధికారులకు తెలిపారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా ప్రసూతి వార్డులోని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement