చిన్నారుల స్టెప్పులు అదిరే..
ఏలూరు సిటీ : స్ధానిక ఆర్‌ఆర్‌పేటలోని శ్రీ శర్వాణి పబ్లిక్ స్కూల్ 13వ వార్షి కోత్సవం బుధవారం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Apr 5 2017 11:40 PM | Updated on Sep 5 2017 8:01 AM